Iam poet because of you
ఒక నవ్వు నువ్వు నేను
నా చిరునామ చెరువువేశాను
నేనున్నాను! వేసి చూడు
దేవుడి పెరుతో నడిచున్నా
ఈ ప్రపంచం లో.. మనుజ రూపం
ఆసా.. బండికారం ఐనా
మన జీవితం జీవితాం జీవించలేక
కష్టమే ఇష్టమై డైరీయం తో
ప్రమించినాము ఒకరికిఒకరు!!
స్నేహం పరి త్యాగం లేని
ప్రాణం పోయే వరుకు
కలిసి బడుకుదామా
కన్యాతనానికి శ్రీకారం








